Irani Cafe is a collection of Telugu short stories written by V Mallikarjun.
ఈ పుస్తకంలోని పదమూడు కథల్లో ప్రేమ కథలున్నాయి. కొన్ని విషాదంగా మిగిలిపోయే కథలున్నాయి. నేననుకోవడం... అది ఏ రూపంలో ఉన్నా, ప్రేమ అన్న దారంతోనే వాటిని కట్టిపడేశా. కథలన్నీ ఈ పేజీ తర్వాత వరుసగా ఉన్నాయి కాబట్టి, ఇంతకుమించి ఈ కథల గురించి నేనేం చెప్పదల్చుకోలేదు. ఎక్కడో ఉండి మీరు ఇందులోని ఏదో ఒక కథను చదువుతూ నన్ను గుర్తు చేసుకుంటుంటే, ఆ సమయానికి నేనూ మీ గురించి ఆలోచిస్తుంటానని గుర్తుపెట్టుకోండి.
- వి. మల్లికార్జున్ (ముందు మాట నుంచి..)