కొత్త రచయిత ఏం రాస్తాడులే అనుకుంటూ రెండు పేజీలు తిప్పేసరికి కళ్ళకు అతుక్కుపోయేలా చేసాయి ఈ పుస్తకం తాలుకు వాక్యాలు. ఇది అతని రెండవ రచన మాత్రమేనట. అయినా కూడా ఆకట్టుకునేలా వ్రాయడంలో సిద్ధ హస్తుడు అనిపించాడు. ఐ విష్ హిం ఆల్ ద బెస్ట్. - యండమూరి వీరేంద్రనాథ్ రియాలిటీ... అదే ఈ నవల ప్రత్యేకత... థ పాతదే... అయినా కళ్లముందు, మనం రోజూ తిరిగే రోడ్లమీద మనం చదువుకున్న మన కాలేజీలో మనకు జరుగుతున్న సంఘటనల్లా ఉంటుంది... ఒక సెల్ఫీ వీడియోలో మన జీవితాన్ని మనమే రికార్డ్ చేసుకుని చూసుకున్నట్టు...! నవ్వుతాం, చప్పట్లు కొడతాం, ఈసడించుకుంటాం, తప్పు అని సరిదిద్దుతాం, బాధపడతాం, కన్నీరు కారుస్తాం... అన్నీ కథలోని క్యారక్టర్లతోటే...!... See more
కొత్త రచయిత ఏం రాస్తాడులే అనుకుంటూ రెండు పేజీలు తిప్పేసరికి కళ్ళకు అతుక్కుపోయేలా చేసాయి ఈ పుస్తకం తాలుకు వాక్యాలు. ఇది అతని రెండవ రచన మాత్రమేనట. అయినా కూడా ఆకట్టుకునేలా వ్రాయడంలో సిద్ధ హస్తుడు అనిపించాడు. ఐ విష్ హిం ఆల్ ద బెస్ట్. - యండమూరి వీరేంద్రనాథ్ రియాలిటీ... అదే ఈ నవల ప్రత్యేకత... థ పాతదే... అయినా కళ్లముందు, మనం రోజూ తిరిగే రోడ్లమీద మనం చదువుకున్న మన కాలేజీలో మనకు జరుగుతున్న సంఘటనల్లా ఉంటుంది... ఒక సెల్ఫీ వీడియోలో మన జీవితాన్ని మనమే రికార్డ్ చేసుకుని చూసుకున్నట్టు...! నవ్వుతాం, చప్పట్లు కొడతాం, ఈసడించుకుంటాం, తప్పు అని సరిదిద్దుతాం, బాధపడతాం, కన్నీరు కారుస్తాం... అన్నీ కథలోని క్యారక్టర్లతోటే...! - రాజ్ మాదిరాజు రచయిత, దర్శకులు