కథ పుట్టి శతవత్సరాలైంది. ఎన్నెన్నో మార్పులకు వేదికయింది. ఇజాలకు కేంద్ర బిందువయింది. అనేక రూపాల ప్రత్యక్షమైంది. కథకు ప్రపంచ ఎల్లలన్ని తెలుగు ప్రపంచాన్ని కుగ్రామంగా దృశ్యమానం చేసింది. అనుబంధాలు, ఆప్యాయతలు, అనుమానాలు, అపోహలు, అసూయలు కథా వస్తువులయాయి. మారుతున్న కాలం -పెరుగుతున్న వేగం - మానవుల మధ్య పెరుగుతున్న అవాంఛనీయమైన దూరం - మారలేదని 'కథ' చెబుతున్నది.. ఈ కథలు అంతే.... - భమిడిపాటి గౌరీశంకర్
'అమ్మడు కాఫీ హోటల్' (కథా సంకలనం) " వెలువరించడం అభినందనీయం. కథా, కవితా రచయితగా, పత్రికా సంపాదకునిగా, అధ్యాపకుడిగా, సౌమ్యశీలిగా, నిరాడంబరుడిగా, నిగర్విగా, నిబద్ధత తో కూడిన జీవనశైలి గలిగిన శ్రీ గౌరీశంకర్ గారు మా సంస్�... See more
కథ పుట్టి శతవత్సరాలైంది. ఎన్నెన్నో మార్పులకు వేదికయింది. ఇజాలకు కేంద్ర బిందువయింది. అనేక రూపాల ప్రత్యక్షమైంది. కథకు ప్రపంచ ఎల్లలన్ని తెలుగు ప్రపంచాన్ని కుగ్రామంగా దృశ్యమానం చేసింది. అనుబంధాలు, ఆప్యాయతలు, అనుమానాలు, అపోహలు, అసూయలు కథా వస్తువులయాయి. మారుతున్న కాలం -పెరుగుతున్న వేగం - మానవుల మధ్య పెరుగుతున్న అవాంఛనీయమైన దూరం - మారలేదని 'కథ' చెబుతున్నది.. ఈ కథలు అంతే.... - భమిడిపాటి గౌరీశంకర్
'అమ్మడు కాఫీ హోటల్' (కథా సంకలనం) " వెలువరించడం అభినందనీయం. కథా, కవితా రచయితగా, పత్రికా సంపాదకునిగా, అధ్యాపకుడిగా, సౌమ్యశీలిగా, నిరాడంబరుడిగా, నిగర్విగా, నిబద్ధత తో కూడిన జీవనశైలి గలిగిన శ్రీ గౌరీశంకర్ గారు మా సంస్థలో ఉద్యోగి కావడం మా సంస్థ అదృష్టంగా భావిస్తూ - అభినందిస్తూ, ఉన్నత సోపానాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ... గాయత్రి మాత చల్లని దీవెనలు ఎల్లవేళలా వీరికి ఉండాలని, ఆయురారోగ్య భోగాలతో విలసిల్లాలని కోరుకుంటూ....జి.వి.స్వామి నాయుడుశ్రీకాకుళం