ఈ సంకలనంలో నవగ్రహ చింతామణి (లేదా గవ్వల ప్రశ్న) మరియు మానసిక లకోట ప్రశ్న చింతామణి (లేదా మనోగత ప్రశ్నోత్తర దర్శినీ) అను రెండు ప్రసిద్ధ ప్రశ్న శాస్త్ర పుస్తకములు కలవు, ఈ పుస్తకములు అర్థము చేసి కొనుటకు ఏ విషయ పరిజ్ఞానం అవసరం లేదు కాబట్టి అందరూ సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఇవి ప్రతి ఒక్కరికి తమ సందేహాలకు (వారి ఆరోగ్యం, విద్య, కుటుంబం, శ్రేయస్సు మొదలైన వాటి గురుంచి) సమాధానాలు పొందడానికి ఉపయోగ పడుతున్నాయి. ఈ పుస్తకములలో అందించబడిన సాధారణ గణన విధానం మరియు ప్రశ్నల జాబితాను సులభంగా అర్థం చేసుకోవచ్చు. లకోట పుస్తకములో పొందుపరిచిన అంశాలు కీర్తి శేషులు బ్రహ్మశ్రీ తిమ్మన శాస్త్రులు గారు 1850లో తాళపత్ర గ్రంథ�... See more
ఈ సంకలనంలో నవగ్రహ చింతామణి (లేదా గవ్వల ప్రశ్న) మరియు మానసిక లకోట ప్రశ్న చింతామణి (లేదా మనోగత ప్రశ్నోత్తర దర్శినీ) అను రెండు ప్రసిద్ధ ప్రశ్న శాస్త్ర పుస్తకములు కలవు, ఈ పుస్తకములు అర్థము చేసి కొనుటకు ఏ విషయ పరిజ్ఞానం అవసరం లేదు కాబట్టి అందరూ సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఇవి ప్రతి ఒక్కరికి తమ సందేహాలకు (వారి ఆరోగ్యం, విద్య, కుటుంబం, శ్రేయస్సు మొదలైన వాటి గురుంచి) సమాధానాలు పొందడానికి ఉపయోగ పడుతున్నాయి. ఈ పుస్తకములలో అందించబడిన సాధారణ గణన విధానం మరియు ప్రశ్నల జాబితాను సులభంగా అర్థం చేసుకోవచ్చు. లకోట పుస్తకములో పొందుపరిచిన అంశాలు కీర్తి శేషులు బ్రహ్మశ్రీ తిమ్మన శాస్త్రులు గారు 1850లో తాళపత్ర గ్రంథముల నుండి కొంత వరకు సంగ్రహించారు, ఆ తర్వాత కీర్తి శేషులు బ్రహ్మశ్రీ చల్లా లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు సంకలనం మరియు పూర్తి చేసి, గ్రంథముగా రూపొందించినారు. ప్రారంభ ప్రచురణ నుండి (అంటే ఒక శతాబ్దం కంటే పైగా) ఈ ప్రశ్న పుస్తక రాజములు మా ప్రచురణాలయం ద్వారా నిరంతరాయంగా ప్రచురించబడుతోంది. ఇతర అనుబంధ ప్రశ్న పుస్తకాలలో శ్రీ రామ ప్రశ్న, శ్రీ ఆంజనేయ ప్రశ్న, జినేంద్రమాల, పంచ పక్షి ప్రశ్న, కేరళ ప్రశ్న మొదలైనవి ప్రాశస్యము పొందినవి. This pack contains 2 popular Prashna Shastra books, namely Navagraha Chintamani (or Gavvala Prasna) and Manasika Lakota Prasana Chintamani (or Manogata Prasnottara Darshini), both being present in Telugu with different sets of questions. These books require no knowledge of any subject and hence can be easily used by one and all. The simple procedures laid out in the books render them easily usable in obtaining answers to one’s questions that can pertain to health, education, family, prosperity etc. The content in the Lakota book was in part extracted by Sri (Late) Brahma Sri Timmana Sastrulu Garu around 1850 from the Taalapatra Grandha, which was then compiled, completed and structured as a book by Sri (Late) Brahma Sri Challa Sri Lakshmi Narasimha Sastry Garu more than a century ago. Since their initial publication, these books are being published uninterruptedly by our publication. The allied books include Sri Rama Prasna, Sri Anjaneya Prasana, Jinendramaala etc