యాజుష స్మార్తాను క్రమణిక (లేదా యజుర్వేద పూర్వ ప్రయోగ చంద్రిక) షోడశ (16) కర్మలు అంటే జాత కర్మ, సీమంతం, నామకరణం, చౌలం, అక్షరాభ్యాస ప్రయోగం, ఉపనయనం, పితృమేధం మొదలైన వాటి గురించి చర్చిస్తుంది. ఈ గ్రంథం వేదం చదువుతున్న విద్యార్థులకు మరియు పురోహితమును వృత్తి గా కోరుకునే వారికి గొప్ప ఆస్తి. ఈ ముఖ్యమైన పుస్తకాన్ని కీర్తి శేషులు శ్రీ చల్లా లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు ఒక శతాబ్దం క్రితం రచించి, ప్రచురించినారు. దీని ప్రారంభ ప్రచురణ నుండి ఈ గ్రంథం మాచే ప్రచురించబడుతోంది. Yaajusha Smarthaanu Kramanika (or Yajurveda Poorva Prayoga Darpanam) discusses Shodasha (16) Karmalu such as Jata Karma, Seemantham, Naamakaranam, Choulam, Aksharaabhyaasa Prayogam, Upanayanam, Pitrumedham etc. This book is of great asset to the students who pursue the study of Vedam and who seek the profession of Purohitam. This important book was authored and pu... See more
యాజుష స్మార్తాను క్రమణిక (లేదా యజుర్వేద పూర్వ ప్రయోగ చంద్రిక) షోడశ (16) కర్మలు అంటే జాత కర్మ, సీమంతం, నామకరణం, చౌలం, అక్షరాభ్యాస ప్రయోగం, ఉపనయనం, పితృమేధం మొదలైన వాటి గురించి చర్చిస్తుంది. ఈ గ్రంథం వేదం చదువుతున్న విద్యార్థులకు మరియు పురోహితమును వృత్తి గా కోరుకునే వారికి గొప్ప ఆస్తి. ఈ ముఖ్యమైన పుస్తకాన్ని కీర్తి శేషులు శ్రీ చల్లా లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు ఒక శతాబ్దం క్రితం రచించి, ప్రచురించినారు. దీని ప్రారంభ ప్రచురణ నుండి ఈ గ్రంథం మాచే ప్రచురించబడుతోంది. Yaajusha Smarthaanu Kramanika (or Yajurveda Poorva Prayoga Darpanam) discusses Shodasha (16) Karmalu such as Jata Karma, Seemantham, Naamakaranam, Choulam, Aksharaabhyaasa Prayogam, Upanayanam, Pitrumedham etc. This book is of great asset to the students who pursue the study of Vedam and who seek the profession of Purohitam. This important book was authored and published by (Late) Sri Challa Lakshmi Narasimha Sastry Garu more than a century ago. Since its initial publication, this book is being published by us.