పాఠకులకు అత్యంత ప్రియమైన రోండా బర్న్ ,రహస్యం (ద సీక్రెట్) ప్రచురణతో 2006 నుండి ప్రపంచంలోని పాఠకుల మన్ననలను పొందుతున్నారు . ఇప్పుడు,జీవితాన్ని మార్చగలిగే ఈ రచన పాఠకులకు తమ అంతర్గత శక్తులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది .అయితే ఆ తర్వాత రోండా ప్రయాణం మరింత గాఢంగా మరింత జ్ఞానాన్ని అందించే దిశగా సాగింది .ఈ పుస్తకంలో సార్వజనీన సత్యాన్ని వెలికితీసే ప్రయత్నంలో ఆమె 14 సంవత్సరాలు అన్వేషణ సాగించారు. అతి గొప్ప రహస్యం అనేది ఒక అద్భుత పరిణామం .ఇది పాఠకుడిని భౌతిక ప్రపంచం నుంచి ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక రంగానికి తీసుకువెళ్తుంది. ఇక్కడ ఈ పుస్తకం సాధన చేయడానికి అభ్యాసాలను కూడా అందిస్తుంది అవి వెంటనే అమల�... See more
పాఠకులకు అత్యంత ప్రియమైన రోండా బర్న్ ,రహస్యం (ద సీక్రెట్) ప్రచురణతో 2006 నుండి ప్రపంచంలోని పాఠకుల మన్ననలను పొందుతున్నారు . ఇప్పుడు,జీవితాన్ని మార్చగలిగే ఈ రచన పాఠకులకు తమ అంతర్గత శక్తులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది .అయితే ఆ తర్వాత రోండా ప్రయాణం మరింత గాఢంగా మరింత జ్ఞానాన్ని అందించే దిశగా సాగింది .ఈ పుస్తకంలో సార్వజనీన సత్యాన్ని వెలికితీసే ప్రయత్నంలో ఆమె 14 సంవత్సరాలు అన్వేషణ సాగించారు. అతి గొప్ప రహస్యం అనేది ఒక అద్భుత పరిణామం .ఇది పాఠకుడిని భౌతిక ప్రపంచం నుంచి ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక రంగానికి తీసుకువెళ్తుంది. ఇక్కడ ఈ పుస్తకం సాధన చేయడానికి అభ్యాసాలను కూడా అందిస్తుంది అవి వెంటనే అమలు చేయడానికి కూడా అనుకూలమైనవి.