రామ నామ స్మరణ మానవ జన్మను తీర్చిదిద్దే సాధనం. రామ నామం తిరుగులేని రామ బాణం. పాపాలను హరించే ఆయుధం. శ్రీ రాముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడు. పుణ్యమూర్తి, కరుణా రస సాగరుడు. భక్తుల అభిష్టాన్ని తీర్చే దైవం. శ్రీ రామున్ని మనసారా స్మరించి తరించేందుకు శ్రీ రామ కోటి రాయడం ప్రతి హిందువు బాధ్యతగా తీసుకుని పుణ్యాత్ములవుతున్నారు. ప్రతి ఒక్కరు శ్రీ రామ కోటి వ్రాసి జన్మ జన్మల పాపాలను పారద్రోలి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు పొందాలన్నదే జైహింద్ పబ్లికేషన్స్ సంకల్పం. భక్తులు రామ నామం రాయడానికి అనువుగా ఉండాని పెద్ద గడులతో అతి తక్కువ ధరలో జై హింద్ పబ్లికేషన్స్ పుస్తకాలను అందిస్తున్నారు. ధర్మో రక్షతి రక్షిత: స�... See more
రామ నామ స్మరణ మానవ జన్మను తీర్చిదిద్దే సాధనం. రామ నామం తిరుగులేని రామ బాణం. పాపాలను హరించే ఆయుధం. శ్రీ రాముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడు. పుణ్యమూర్తి, కరుణా రస సాగరుడు. భక్తుల అభిష్టాన్ని తీర్చే దైవం. శ్రీ రామున్ని మనసారా స్మరించి తరించేందుకు శ్రీ రామ కోటి రాయడం ప్రతి హిందువు బాధ్యతగా తీసుకుని పుణ్యాత్ములవుతున్నారు. ప్రతి ఒక్కరు శ్రీ రామ కోటి వ్రాసి జన్మ జన్మల పాపాలను పారద్రోలి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు పొందాలన్నదే జైహింద్ పబ్లికేషన్స్ సంకల్పం. భక్తులు రామ నామం రాయడానికి అనువుగా ఉండాని పెద్ద గడులతో అతి తక్కువ ధరలో జై హింద్ పబ్లికేషన్స్ పుస్తకాలను అందిస్తున్నారు. ధర్మో రక్షతి రక్షిత: సర్వేజనో సుఖినోభవంతు, జై హింద్, జై శ్రీ రామ్.