Mullapudi Sridevi has re-spun age-old children stories from the Panchatantra and Jataka tales for the new-age elders, especially moms and grandmoms. In this age of pervasive technology, a group of ladies come together in a neighbourhood park to share stories that they can relay to the kids at home. Sridevi's simple and effective storytelling combined with compelling illustrations by Anvit, Arnav and Ananya, this is a children's book that all adults can read and enjoy! ఈ పుస్తకంలో మొత్తం పదహారు కథలు ఉన్నాయి. పంచతంత్రం, జాతక కథలు, జానపద కథల్లో మనకి తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని. మనకు మామూలుగా పరిచయం ఉన్న పిల్లల పుస్తకాలకంటే ఈ పుస్తకం రెండు విధాల కొత్తది. అ) ఇందులో చిన్న పిల్లల కథలను పిల్లలకు కాకుండా పెద్దలకు చెప్పారు. ఆ) కుటుంబాలలో పరిమితమైన కథా సమయాన్ని కమ్యూనిటీ స్థాయిలోకి, పెద్దల మధ్య సాయకాలం వ్యాపకంగా రచయిత్రి తీసుకొచ్చారు. ఆన్విత్(10), ఆనవ్ (12), అనన్య గీసిన బొమ్మలు ఇందులో ఉన్నాయ... See more
Mullapudi Sridevi has re-spun age-old children stories from the Panchatantra and Jataka tales for the new-age elders, especially moms and grandmoms. In this age of pervasive technology, a group of ladies come together in a neighbourhood park to share stories that they can relay to the kids at home. Sridevi's simple and effective storytelling combined with compelling illustrations by Anvit, Arnav and Ananya, this is a children's book that all adults can read and enjoy! ఈ పుస్తకంలో మొత్తం పదహారు కథలు ఉన్నాయి. పంచతంత్రం, జాతక కథలు, జానపద కథల్లో మనకి తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని. మనకు మామూలుగా పరిచయం ఉన్న పిల్లల పుస్తకాలకంటే ఈ పుస్తకం రెండు విధాల కొత్తది. అ) ఇందులో చిన్న పిల్లల కథలను పిల్లలకు కాకుండా పెద్దలకు చెప్పారు. ఆ) కుటుంబాలలో పరిమితమైన కథా సమయాన్ని కమ్యూనిటీ స్థాయిలోకి, పెద్దల మధ్య సాయకాలం వ్యాపకంగా రచయిత్రి తీసుకొచ్చారు. ఆన్విత్(10), ఆనవ్ (12), అనన్య గీసిన బొమ్మలు ఇందులో ఉన్నాయి. ఈ కథలు చదువుతూ మీరు కాసేపు చిన్నపిల్లలై పోవడానికి, ఆ పైన మీ చుట్టూ ఉన్న పిల్లలకు కథలు చెప్పడానికి, వెంటనే ఒక కాపీ సొంతం చేసుకోండి మరి!