జీవితంలో గురు దత్ వంటి మిత్రుడు మళ్ళీ నాకు లభించలేదు. చాలా సత్తా ఉన్నవాడు. మరిన్ని సినిమాలు తీసివుండాల్సింది. -- దేవ్ ఆనంద్, సుప్రసిద్ధ హిందీ సినీనటుడు************* గురు దత్ సంగీతాభిరుచిని కొనియాడటానికి మాటలు చాలవు. ఆయన ప్రతి పాటనూ విరామం కోసం కాకుండా కథనంలో భాగంగా తీశారు. -- శ్యామ్ బెనెగళ్, ప్రసిద్ధ దర్శకుడు************* గురు దత్ పాటలను కథలో వాడిన తీరు, పాటలను చిత్రీకరించిన విధానం నాకు ఇష్టం. ఆయన స్థాయే వేరు. -- మణిరత్నం, ప్రముఖ దర్శకుడు************* గురు దత్ కథలు చాలామటుకు లోతైన వ్యక్తిగతాంశాలు. అయినా అవి అందరినీ కదిలించాయి. మరణానంతరం విజయాన్ని సాధించిన అరుదైన దర్శకుల్లో ఆయన ఒకరు. -- అనురాగ్ కశ్యప్, ప్రముఖ దర్శకుడు**********... See more
జీవితంలో గురు దత్ వంటి మిత్రుడు మళ్ళీ నాకు లభించలేదు. చాలా సత్తా ఉన్నవాడు. మరిన్ని సినిమాలు తీసివుండాల్సింది. -- దేవ్ ఆనంద్, సుప్రసిద్ధ హిందీ సినీనటుడు************* గురు దత్ సంగీతాభిరుచిని కొనియాడటానికి మాటలు చాలవు. ఆయన ప్రతి పాటనూ విరామం కోసం కాకుండా కథనంలో భాగంగా తీశారు. -- శ్యామ్ బెనెగళ్, ప్రసిద్ధ దర్శకుడు************* గురు దత్ పాటలను కథలో వాడిన తీరు, పాటలను చిత్రీకరించిన విధానం నాకు ఇష్టం. ఆయన స్థాయే వేరు. -- మణిరత్నం, ప్రముఖ దర్శకుడు************* గురు దత్ కథలు చాలామటుకు లోతైన వ్యక్తిగతాంశాలు. అయినా అవి అందరినీ కదిలించాయి. మరణానంతరం విజయాన్ని సాధించిన అరుదైన దర్శకుల్లో ఆయన ఒకరు. -- అనురాగ్ కశ్యప్, ప్రముఖ దర్శకుడు*************