ఏపీపీఎస్సీ వారు నూతనంగా ప్రచురించిన సిలబస్‌లోని మెయిన్స్‌లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి 75 మార్కుల వెయిటేజీ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో జనరల్ సైన్స్ లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో సుమారు పది ప్రశ్నలు వరకు మాత్రమే అడిగేవారు. అటువంటిది ఇప్పుడు ఒకేసారి మెయిన్స్ లో 75 మార్కుల వెయిటేజీ ఇవ్వడంతో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్టు అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడం తోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది జాబ్ డిసైడ్ ఫ్యాక్టర్ గా మారింది. కానీ దీనికి అనుగుణంగా 75 మార్కుల వెయిటేజీని భర్తీ చేసేందుకు వీలుగా సమగ్రమైన పుస్తకం ఒక్కటి కూడా మార్కెట్లో లభ్యం కావడం లేదు. కావున ఈ వ్యాక్యూమ్ ని భర్తీ చేసేంద�... See more
ఏపీపీఎస్సీ వారు నూతనంగా ప్రచురించిన సిలబస్‌లోని మెయిన్స్‌లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి 75 మార్కుల వెయిటేజీ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో జనరల్ సైన్స్ లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో సుమారు పది ప్రశ్నలు వరకు మాత్రమే అడిగేవారు. అటువంటిది ఇప్పుడు ఒకేసారి మెయిన్స్ లో 75 మార్కుల వెయిటేజీ ఇవ్వడంతో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్టు అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడం తోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది జాబ్ డిసైడ్ ఫ్యాక్టర్ గా మారింది. కానీ దీనికి అనుగుణంగా 75 మార్కుల వెయిటేజీని భర్తీ చేసేందుకు వీలుగా సమగ్రమైన పుస్తకం ఒక్కటి కూడా మార్కెట్లో లభ్యం కావడం లేదు. కావున ఈ వ్యాక్యూమ్ ని భర్తీ చేసేందుకై మా RRR పబ్లికేషన్ S & T పై అత్యంత సమగ్రమైన, ప్రామాణిక పుస్తకాన్ని రచించేందుకు సిద్ధపడ్డాము. అందుకోసం మొదటగా గతంలో ఏపీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2018, 2023 & 2024, గ్రూప్-2 ప్రిలిమ్స్ 2024 పేపర్స్‌లోని ప్రశ్నల స్థాయి మరియు సరళిని అధ్యయనం చేసిన మీదట ఆ స్థాయికి ధీటుగా ఈ పుస్తక రచన చేయడం జరిగింది. సిలబస్ లోని ప్రతి టాపిక్ ని ఏపీపీఎస్సీ వారు ప్రచురించిన సిలబస్ ని word to word Decode చేసి ఒక sequence లో రాయడం జరిగింది. S&T లోని technical పదాల క్లిష్టత రీత్యా తెలుగు పదాల ప్రక్కన బ్రాకెట్లో ఇంగ్లీష్ పదాలను ఇవ్వడం జరిగింది. ఇది విద్యార్థులకు ఎంతో సహాయపడుతుంది.