APPSC Group 2 Mains special : Science & Technology Current Affairs Bit Bank 2024 : Ekalavya Publications అతి త్వరలో APPSC ద్వారా నిర్వహించబడే గ్రూప్ 2 మెయిన్స్ లోని సైన్స్ & టెక్నాలజీ లో100 శాతం ప్రశ్నలు కేవలం కరెంట్ రిలేటెడ్ అింశాలు మాత్రమే వస్తాయని తెలిసిందే. ఈ exam లోని 1. Technology mIssions, 2. Energy Management, 3. Ecosystem and Biodiversity, 4. Waste Management and Pollution Control , 5. Environment and Health లకు చిందిన కరింట్ రిలేటెడ్ అింశాలలో 75/75 మార్కులు సాధించే విధంగా పూర్తిగా One Year Science & Technology (S & T) Current Affairs (2023 మే – 2024 మే) ను మన ఏకలవ్య నుించి విడుదల చేయటం జరిగింది.