*రామ నామ స్మరణ మానవ జన్మను తీర్చిదిద్దే సాధనం. రామ నామం తిరుగులేని రామ బాణం. పాపాలను హరించే ఆయుధం. శ్రీ రాముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడు. పుణ్యమూర్తి, కరుణా రస సాగరుడు. భక్తుల అభిష్టాన్ని తీర్చే దైవం. అందుకే శ్రీ రామ కోటి రాయడం ప్రతి హిందువు బాధ్యతగా తీసుకుని పుణ్యాత్ములవుతున్నారు. ప్రతి ఒక్కరు శ్రీ రామ కోటి వ్రాసి జన్మ జన్మల పాపాలను పారద్రోలి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు పొందాలని పెద్ద గడులతో అతి తక్కువ ధరలో జై హింద్ పబ్లికేషన్స్ పుస్తకాలను అందిస్తున్నారు. జై హింద్ జై శ్రీ రామ్. *గమనిక: రామ భక్తులకు రామ కోటి పుస్తకాను చౌకగా మరింత దగ్గర చేయడానికి జై హింద్ పబ్లికేషన్స్ సంస్థ ఒకటి కొన్నవారికి �... See more
*రామ నామ స్మరణ మానవ జన్మను తీర్చిదిద్దే సాధనం. రామ నామం తిరుగులేని రామ బాణం. పాపాలను హరించే ఆయుధం. శ్రీ రాముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడు. పుణ్యమూర్తి, కరుణా రస సాగరుడు. భక్తుల అభిష్టాన్ని తీర్చే దైవం. అందుకే శ్రీ రామ కోటి రాయడం ప్రతి హిందువు బాధ్యతగా తీసుకుని పుణ్యాత్ములవుతున్నారు. ప్రతి ఒక్కరు శ్రీ రామ కోటి వ్రాసి జన్మ జన్మల పాపాలను పారద్రోలి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు పొందాలని పెద్ద గడులతో అతి తక్కువ ధరలో జై హింద్ పబ్లికేషన్స్ పుస్తకాలను అందిస్తున్నారు. జై హింద్ జై శ్రీ రామ్. *గమనిక: రామ భక్తులకు రామ కోటి పుస్తకాను చౌకగా మరింత దగ్గర చేయడానికి జై హింద్ పబ్లికేషన్స్ సంస్థ ఒకటి కొన్నవారికి మరొక పుస్తకం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. కావున భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.