To describe the events surrounding the Indian Army's operation against the Hyderabad State in 1948, one often hears many names and narratives. While the sequence of historical events that occurred is singular, the perspectives from which they are viewed are marked by unprecedented intensity, stark differences, and conflicting interpretations. Amid these emotionally charged accounts, it often becomes difficult to discern what truly happened. Mohammad Hyder's work clears away the illusions and veils of obscurity surrounding those events and provides clarity. 1948లో భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంపైకి దండెత్తినప్పటి ఘటనలను వివరించేందుకు ఇలా ఎన్నో పేర్లు వినపడతుంటాయి. నాడు చోటు చేసుకున్న చారిత్రక ఘటనల పరంపర ఒకటేగానీ వాటిని దర్శించే దృష్టి కోణాల్లోనే మరే సందర్భంలోనూ లేనంతటి తీవ్ర వైవిధ్యం, పరస్పరం సంఘర్షించుకునే భావ వైరుధ్యాలు ఎన్నో వ్యక్తమవుతుంటాయి. ఈ ఉద్వేగపూరిత కథనాల మధ్య చాలాసార్లు అసలు జరిగిందేమిటో గ్రహించటం కష్టసాధ్యంగా పరిణమిస్... See more
To describe the events surrounding the Indian Army's operation against the Hyderabad State in 1948, one often hears many names and narratives. While the sequence of historical events that occurred is singular, the perspectives from which they are viewed are marked by unprecedented intensity, stark differences, and conflicting interpretations. Amid these emotionally charged accounts, it often becomes difficult to discern what truly happened. Mohammad Hyder's work clears away the illusions and veils of obscurity surrounding those events and provides clarity. 1948లో భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంపైకి దండెత్తినప్పటి ఘటనలను వివరించేందుకు ఇలా ఎన్నో పేర్లు వినపడతుంటాయి. నాడు చోటు చేసుకున్న చారిత్రక ఘటనల పరంపర ఒకటేగానీ వాటిని దర్శించే దృష్టి కోణాల్లోనే మరే సందర్భంలోనూ లేనంతటి తీవ్ర వైవిధ్యం, పరస్పరం సంఘర్షించుకునే భావ వైరుధ్యాలు ఎన్నో వ్యక్తమవుతుంటాయి. ఈ ఉద్వేగపూరిత కథనాల మధ్య చాలాసార్లు అసలు జరిగిందేమిటో గ్రహించటం కష్టసాధ్యంగా పరిణమిస్తుంది. నాటి ఘటనల చుట్టూ పేరుకున్న ఆ మాయనూ, మబ్బు తెరలనూ తొలగించి చూపిస్తుంది మొహమ్మద్ హైదర్ రచన.